పోస్టల్ రిక్రూట్మెంట్ 2017లో 55000 ఉద్యోగాలు. వెంటనే అప్లై చేయండి..!

10-Apr-2017 02:13:23
Job Type Department Start Date End Date
Govt Post Office 2017-04-10 2018-04-10

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో పోస్టల్ రిక్రూట్మెంట్ వారు గ్రామీన్ డాక్ సేవక్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 55000 ఖాళీలు ఉండగా.. అందులో తెలంగాణా సర్కిల్ కు గాను మొత్తం 645 పోస్టులు, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ కు గాను మొత్తం 1126 పోస్టులు భర్తీ చేయునట్లు తెలిపింది.

పోస్టు: గ్రామీన్ డాక్ సేవక్

ఎంపిక విధానం: పదవ తరగతిలో వచ్చిన మార్కుల/మెరిట్ ఆధారంగా ఉంటుంది.

విద్యార్హత‌: 10th.

వ‌యోప‌రిమితి: 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

అప్లికేషన్ ఫీజు: రూ.100.

పే స్కేల్: రూ.2295 నుంచి రూ.6470 

అప్లికేషన్ సబ్మిట్ చివ‌రి తేదీ: 19 ఏప్రిల్ 2017

ఎగ్జామ్ తేది: త్వరలో వెల్లడిస్తారు.

ఆన్ లైన్ అప్లై చేయడానికి మరియు అఫీషియల్ నోటిఫికేషన్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయండి: http://appost.in/gdsonline/

Latest

Latest Videos

Highlights