Top 10 Smart Phones of 2016 Top 10 - Bollywood Top 10 - Tollywood Top 10 Indian Cricketers of 2016 Surgical strike on Black money Best Birthday wishes to Magician of Words (Trivikram) Simple changes for healthy life!! Just submit 4 doc’s and get Passport!!

ICAR-CIFRI Job Vacancies

12-Dec-2016 03:43:21
Job Type Department Start Date End Date
Govt ICAR 2016-12-12 2017-02-12

సెంట్రల్ ఇన్‌-ల్యాండ్ ఫిషరీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఐఎఫ్‌ఆర్‌ఐ) ఖాళీగా ఉన్న ఎన్యూమరేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

వివరాలు: సీఐఎఫ్‌ఆర్‌ఐ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐసీఎఆర్) పరిధిలో పనిచేస్తున్న సంస్థ.

మొత్తం పోస్టులు: ఎన్యూమరేటర్ - 22

ఖాళీలు ఉండే ప్రాంతాలు: ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బీహార్, పశ్చిమబెంగాల్

పే స్కేల్: రూ. 10,000/- (కన్సాలిడేటెడ్ పే)

వయస్సు: 30 ఏళ్ళు మించరాదు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎఫ్‌ఎస్సీ, బీఎస్సీ (ఇండస్ట్రియల్ ఫీష్ అండ్ ఫిషరీస్), బీఎస్సీ (బయో సైన్స్), బీఎస్సీ (మ్యాథ్స్/స్టాటిస్టిక్స్) లేదా తత్సమాన బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. లోకల్ భాషలో ప్రావీణ్యం ఉండాలి

ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ

దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత అధికారి వద్ద ఇంటర్వ్యూ తేదీన స్వయంగా హాజరు కావాలి.

ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్ 14, 15, 17, 20

వెబ్‌ సైట్: CIFRI.ERNET.IN

Latest Videos

Job Notifications