Actress Kashish Vohra Launches National Silk Expo Chiranjeevi Happy With Rangasthalam Shoot Sridevi’s Daughter Debut Movie Title Dhadak Star Hero To Unveil Saptagiri LLB Trailer Prabhu Deva To Unveil Sai Pallavi Kanam Trailer Sharwa And Sai Pallaavi To Go To Nepal soon Karthi’s Khakee Has Completed Censor Formalities PSV Garuda Vega Business Details

ఇంజనీర్లకు APTRANSCOలో గొప్ప ఉద్యోగావకాశాలు! రేపే చివరి తేది.. వెంటనే అప్లై చేయండి..!

10-Apr-2017 02:18:16
Job Type Department Start Date End Date
Govt Power Grid Corporation of India Ltd. 2017-04-10 2018-04-10

ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (APTRANSCO) లో అసిస్టెంట్ ఇంజనీర్స్ - 2017 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్స్ స్వీకరిస్తున్నారు. ఆసక్తి గలవారు కింద ఇచ్చిన వివరాల ప్రకారం అప్లై చేయగలరు.

పోస్టులు: అసిస్టెంట్ ఇంజనీర్స్ (ఎలక్ట్రికల్, సివిల్)

మొత్తం ఖాళీలు: 146

విద్యార్హత‌: BE / B.Tech / AMIE (Electrical), BE / B.Tech / AMIE (Civil)

వ‌యోప‌రిమితి: 01 మర్చి 2017 వరకు 42 సంవత్సరాలు మించి ఉండకూడదు. ప్రభుత్వ నిభంధనల ప్రకారం SC,ST,BC,PH అభ్యర్ధులకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.

పే స్కేల్: రూ.41155-1700-44555-1985-54480-2280-63600

అప్లికేషన్ సబ్మిట్ చివ‌రి తేదీ: 11 ఏప్రిల్ 2017

ఎగ్జామ్ తేది: 30 ఏప్రిల్ 2017

ఆన్ లైన్ అప్లై చేయడానికి మరియు అఫీషియల్ నోటిఫికేషన్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయండి: http://aptransco.cgg.gov.in/  

 

Latest Videos