Top 10 Smart Phones of 2016 Top 10 - Bollywood Top 10 - Tollywood Top 10 Indian Cricketers of 2016 Surgical strike on Black money Best Birthday wishes to Magician of Words (Trivikram) Simple changes for healthy life!! Just submit 4 doc’s and get Passport!!

Panchayat Secretary Job Notifications

02-Jan-2017 06:48:29
Job Type Department Start Date End Date
Govt Agriculture 2017-01-02 2017-01-30

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సి) పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ పంచాయత్ సబ్ ఆర్డినేట్ సర్వీస్ లో మొత్తం 1055 పంచాయతీ సెక్రటరీ (Grade-IV) ఖాళీలకు ఆన్ లనే ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులు వెంటనే అప్లై చేసుకోండి..!!

వివరాలు:

పోస్టులు: పంచాయతీ సెక్రటరీ (Grade-IV)

విద్యార్హతలు: డిగ్రీ

మొత్తం పోస్టులు: 1055

పేస్కేల్: రూ.16400 - రూ.49870

సర్కిల్: ఆంధ్రప్రదేశ్

వయోపరిమితి: 2016 జూలై 1 వరకు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

రిలాక్సేషన్: ఈ వివరాలకు నోటిఫికేషన్ ను చదవండి)

ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్ మరియు ఆన్ లైన్ రిటెన్ పరీక్ష ఉంటుంది.

అప్లై చేసే విధానం: ఈ లింక్స్ లో ఒకదానిపై క్లిక్ చేసి www.psc.ap.gov.in or http://appscapplications17.apspsc.gov.in ఆ ప్రెస్ వెబ్ సైట్స్ లో ఒకదానికి వెళ్లి ఆన్ లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.

అప్లై చేయాల్సిన చివరి తేది: 30 జనువరి 2017

అధికారిక నోటిఫికేషన్ కరకు ఈ లింక్ పై క్లిక్ చేయండి..!! - http://appscapplications17.apspsc.gov.in

Latest Videos

Job Notifications